Sunday, January 11, 2026
E-PAPER
Homeబీజినెస్ముగిసిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

ముగిసిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025, తన అద్భుతమైన ఎడిషన్­తో ముగిసింది. గురుగ్రామ్, జైపూర్, మరియు కోల్కతాల వ్యాప్తంగా ఫ్యాషన్ అనుభవాలకు కొత్త ప్రమాణాన్ని నిర్ధారించింది. ఫ్యాషన్­లో ముందు ముందు రాబోయే పరిణామాలకు నాంది పలికే ‘ద వన్ ఎండ్ ఓన్లీ (ఒకే ఒక్కటి)ని సృష్టించిన ఈ టూర్ మూడు వినూత్నమైన కథనాలను సమర్పించింది. ఇవి ఫ్యాషన్­ను అనుభవించే, వేడుక చేసుకునే, కల్పన చేసుకునే సరిహద్దులను మరింతగా పెంచాయి. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఫ్యాషన్­ను ఏ విధంగా ప్రగతిపథంలో నడుపుతాయో ప్రతి పట్టణం తన కళ్ళతో తాను స్వయంగా చూసింది – రియల్-టైమ్­లో టెక్నాలజీ మరియు దుస్తులు పరస్పరం మమేకమయ్యే భవిష్యత్­విశ్వం (ఫ్యూచర్­వర్స్) లోకి గురుగ్రామ్ ఫ్యాషన్­ను చొప్పించింది, హై-ఆక్టేన్ మోటర్­స్పోర్ట్ ఈస్థటిక్స్­తో కలిసి ఫ్యాషన్­ను జైపూర్ ఫాస్ట్­ లేన్­లో వడిగా సాగేట్లు చేసింది, కాగా, కళల పట్ల సాధారణంగా ఉంటూ వచ్చిన ఉద్దేశ్యాలను సవాలు చేస్తూ, వాటిని ఒక సాహసోపేతమైన, అధునాతన రూపంలోకి కోల్­కతా మార్చింది.

సమ్మోహింపజేసే, బహుఇంద్రియ ఫ్యాషన్ అనుభవాల కోసం ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించటం ద్వారా టూర్ ఒక విలక్షణతను సాధించింది. డిజైనర్లు ఫాల్గుణి, షేన్ పీకాక్­ల గురుగ్రామ్ యొక్క ద ఫ్యూచర్­వర్స్ ఆఫ్ ఫ్యాషన్ హ్యుమనాయిడ్ రోబోట్లు, హోలోగ్రాఫిక్ సాంకేతికపరిజ్ఞానం, మరియు మోషన్-సెన్సింగ్ ప్రొజెక్షన్లతో చక్కని దుస్తులను రంగరించి, షాహిద్ కపూర్ మరియు తమన్నా భాటియాలను ఫీచర్ చేశారు. ‘హై ఆక్టేన్ కుట్యూర్’ను జైపూర్, నమ్రతా జోషీపురా, అభిషేక్ పట్నీలతో కలిసి వేగవంతం చేసింది. వారు మోటర్­స్పోర్ట్ ఈస్థటిక్స్­ను మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధూ మరియు ర్యాపర్ రఫ్తార్­లతో కలిసి సరికొత్తగా సృష్టించారు. క్రోమ్-చుట్టిన సూపర్­కార్లు మరియు మూడు-ల్యాప్­ల రన్­వే అనుభవంతో పరిపూర్ణం చేశారు. కోల్­కతా ఫినాలే ఒక సరికొత్త కథనం ద్వారా ‘ఫ్యూచర్ ఈజ్ క్రాఫ్టెడ్’ ప్రెజెంట్ చేసింది. ఇది కళల పరిధులను తునాతునకలు చేసింది. చారిత్రాత్మకమైన హౌరా బ్రిడ్జ్ ఎదురుగా ఏర్పాటు చేయబడిన, AK | OK అనామికా ఖన్నా, భవిష్యతాత్మక టైలరింగ్ ద్వారా సాంప్రదాయ కళను పునర్నిర్మించారు. ఇషాన్ ఖట్టర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, హుగ్లీ నది తేలియాడే ఫ్యాషన్ థియేటర్­గా రూపాంతరం చెందింది.

దేబశ్రీ దాస్­గుప్తా, CMO, పెర్నోడ్ రికార్డ్ ఇండియా మాట్లాడుతూ ” FDCI వారిచే పవర్ చేయబడిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ భారతదేశపు ఫ్యాషన్ యొక్క అత్యంత చారిత్రాత్మక వేదిక. మా ద వన్ ఎండ్ ఓన్లీ (ఒకే ఒక్క)ఆశయ మార్గదర్శకత్వంలో నడుస్తూ మేము, భారతదేశపు అత్యుత్తమ డిజైనర్ల సహాయసహకారాలతో ఫ్యాషన్ మరియు స్టైల్­ యొక్క ఆవిర్భావానికి రూపుదిద్దుతూ కొత్త ప్రమాణాలను నిర్ధారించటం కొనసాగిస్తున్నాము. With ‘మేకింగ్ ఫ్యాషన్ మూవ్ (ఫ్యాషన్­ను కదిలేట్లు చేస్తూ)తో, బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, ఫ్యాషన్ యొక్క భవిష్యత్తుకు రూపకల్పన చేసే శక్తిగా ఆలోచనలను ప్రోత్సహిస్తూ, కోలాబరేషన్స్­తో, తదుపరి రానున్నవాటిని నిర్వచించే అనుభవాలతో తన పాత్రను పరిపుష్ఠం చేసుకుంటున్నది. సృజనాత్మకతను, సంస్కృతిని, మరియు ఆవిష్కరణను కేంద్రబిందువుగా ఉంచుతూ, ఫ్యాషన్ ఆవిర్భావం చెందే పద్ధతికి దిశానిర్దేశం చేయటాన్ని బ్రాండ్ కొనసాగిస్తూ, ఆకట్టుకుంటూ తదుపరి తరాన్ని ప్రేరేపిస్తున్నది.” అన్నారు.

సునీల్ సేఠీ, ఛెయిర్మన్, FDCI మాట్లాడుతూ “బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్­తో తమ సహాయసహకారాల పట్ల FDCI ఎంతో ఉత్సాహంతో ఉన్నది. ఇది, ఫ్యాషన్ ప్రపంచంలో రోండు శక్తిక్షేత్రాలను ఒక చోటికి చేర్చింది. భవిష్యత్తుకు రూపకల్పన చేయాలన్న మా నిబద్ధతను ఇది మరింతగా పెంపొందిస్తుంది. సృజనాత్మకతను, సంస్కృతిని వేడుకగా జరుపుకునే వైవిధ్యభరితమైన డిజైన్ దృక్కోణాలను ఒక చోటికి చేర్చి, భారతదేశంలో భవిష్యత్తు ఫ్యాషన్ కు వడిని కూర్చింది ఈ ఎడిషన్.” అని తన ఉద్దేశ్యాన్ని తెలియచేశారు.

2100కు పైగా హాజరైన ప్రభావవంతమైన శ్రోతలను, మూడు నగరాల్లో ఆకట్టుకున్న బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025, డిజైనర్లు, సెలబ్రిటీలు, సాంస్కృతిక టేస్ట్ మేకర్లు, ఫ్యాషన్ లీడర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా మీడియాలల సమ్మేళనాన్ని జాగ్రత్తగా కూర్చి ఆతిథ్యం వహించింది. తద్వారా స్థాయిని సాంస్కృతిక గమ్యానికి మించిన ఉన్నత స్థానానికి పటిష్టపరుచుకుంది. టూర్ పరిసమాప్తమైన తరుణంలో, అద్బుతమైన షోకేసులకు నిర్వహించింది. మార్గదర్శకత్వం కోసం ఫ్యాషన్ ఎదురుచూస్తూ కూర్చోలేదన్న స్పష్టమైన ఉద్దేశ్యాన్ని ఇది స్థాపించింది. ఫ్యాషన్ లో దిశను నిర్దేశిస్తూ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ తో ఇది ముందుకు కదులుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -