Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పడమటి తాళ్ల  గ్రామ సర్పంచిగా ఆశీర్వదించండి  

పడమటి తాళ్ల  గ్రామ సర్పంచిగా ఆశీర్వదించండి  

- Advertisement -

నవతెలంగాణ- చండూరు 
పడమటి తాళ్ల గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని, గ్రామ సర్పంచిగా ఆశీర్వదించాలని జక్కర్తి రాజు  గ్రామ ప్రజల్ని కోరారు. తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేస్తానని తెలిపారు. తన ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటూ, ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసే  వ్యక్తిగా ఉంటానని, గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కోసం  తను ముందుండి పోరాడుతానన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -