Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులకు ఆశీర్వాదం..

నూతన వధూవరులకు ఆశీర్వాదం..

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గురువారం, గజం బాలనరసయ్య కుమారుని వివాహ వేడుకల్లో మాజీ వార్డు సభ్యులు కళ్లెం విజయ జాంగిర్ గౌడ్ లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కళ్లెం విజయ జాంగిర్ లు తమ సొంత నిధులతో రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.  ఈ కార్యక్రమంలో  కోల శ్యామ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్, కోల కృష్ణ, గజం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -