Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులకు ఆశీర్వచనాలు 

నూతన వధూవరులకు ఆశీర్వచనాలు 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర 
మండలంలోని కాండ్య తండా కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ధరావత్ మోతిరాం కుమారుడు వెంకటేష్- రేణుక ల వివాహ వేడుకలు గ్రామంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కొడకంటి యాకయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట నాయకులు సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రూ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు, కేతిరెడ్డి విక్రమ్ రెడ్డి, రవి చందర్ రెడ్డి, పొడిశెట్టి మల్లయ్య, పొడిశెట్టి రాంమూర్తి, ఎరసాని శ్రీను తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -