- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గాంధారి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గాంధారి మండలంలోని కరెక్ వాడి గ్రామానికి చెందిన ఊమ్మాజీ భాస్కరరావు రక్తదాన శిబిరంలో పాల్గొని చేశారు. గాంధారి మండలం చెందిన సుమారు 50 మంది యువకులు పాల్గొని చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులను ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి యువకులను అభినందించారు గాంధారి ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.
- Advertisement -



