- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి, తదితరులు. ఈ నెల 13 నుంచి 14 వరకు శంషాబాద్ లో నిర్వహించే ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో వివరాలను వెల్లడించిన ప్రతినిధులు.
- Advertisement -