Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొట్లపల్లిలో బొడ్డెమ్మ సంబరాలు 

పొట్లపల్లిలో బొడ్డెమ్మ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలో మహిళలు శనివారం  బొడ్డెమ్మ సంబరాలను ప్రారంభించుకున్నారు. బొడ్డెమ్మ సంబరాలను వారం రోజులపాటు మహిళలు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆటపాటలతో నిర్వహించుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -