Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాజెక్టులో పడిపోయిన యువకుడి మృతదేహం లభ్యం

ప్రాజెక్టులో పడిపోయిన యువకుడి మృతదేహం లభ్యం

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
జూరాల ప్రాజెక్టులో గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో నదిలో పడిపోయిన యువకుడు మహేష్ మృతదేహం ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ సమీపంలో లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -