- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం చౌటుప్పల్ మండల అధ్యక్షునిగా తూప్రాన్ పేట గ్రామానికి చెందిన బొజ్జ స్వామి ఉపాధ్యక్షులుగా తాళ్లసింగారం గ్రామానికి చెందిన దోనకొండ శంకరయ్య ప్రధాన కార్యదర్శిగా సుర్కంటి సుధాకర్ రెడ్డిలను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు పోలిశెట్టి లక్ష్మయ్య బుధవారం హైదరాబాద్ లో నియామక పత్రాలను అందజేశారు. జాతీయ అధ్యక్షులు పోలిశెట్టి లక్ష్మయ్య జాతీయ ప్రధాన కార్యదర్శి బి.అనంతయ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి భగవత్ శివగల్ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు దండుగుల రాజు లను బొజ్జ స్వామి శంకరయ్య సుధాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



