- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామంలో గౌడ కులస్తులు శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర సురామాంభ దేవి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాశ్ గౌడ్, పెద్ద గౌడ్ బబ్బూరి యాదగిరి, గౌడ సంఘం అధ్యక్షులు బబ్బూరి పోశెట్టి గౌడ్, చిన్న గౌడ్ బబ్బూరి శ్రీరాములు, నీల పోశెట్టి, బబ్బూరి పెద్ద శంకర్, నీల బాలరాజు, బబ్బూరి సురేష్, నీల కిరణ్ గౌడ్, నీల ఆంజనేయులు, బబ్బూరి శంకర్ గౌడ్, బబ్బూరి సాగర్, నల్లమాస శేఖర్ గౌడ్ ముద్దసాని ఉపేందర్, బబ్బూరి సుమన్, సురేష్, శంకర్ ఉపేందర్, మహిళలు భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -