నమస్తే సారు మీ కొరకే చూస్తున్నాం, మిమ్మల్ని తలుస్తున్నాం. సారు మన కొరకే దంత దూరం కెళ్ళి వస్తుండ్రు. ఓపిక తోని సంజాయిస్తుండటాని మా ఊర్లో శీనన్నకి మీరు దోస్త్ అంట కదా. యోగ గురించి మాట్లాడుతుంటే మా ఊరికి పంపరాదు అని అడిగినాను. గదినం మీరు చూపెట్టిన దినం పార్టీస్ చేస్తూనే ఉన్నాం. గిట్లనే చేసుకుంటా పోతే మా ఊరు జనాలు కూడా మీ లెక్కనే కాజాలతారు.
నవ్వు ముఖంతో తీసుకోకుండా ఎంత గొప్ప విషయం అన్నట్టు ఇంత గొప్ప విషయం లోకమంతా గుర్తించింది. అందుకే మన దేశం అంటే అందరికీ అంత ఇష్టం మన దేశానికి అంత గొప్ప పేరు.
చెన్న అందర్నీ ఐదు నిమిషాల జమ కావాలని చెప్పు, యోగ నేర్పనీకే హంస రాజు సారు వచ్చారు, జల్ది గిడున్నట్టు రావాలి. సార్‌కి మల్ల పనులు ఉంటాయి. మనం టైం వేస్ట్ చేపియోదు. మన కొరకు వచ్చిందే ఎక్కువ. అట్లయినా మా ఊరు పిల్లలు చెప్పొద్దు గాని ఏదైనా చూపించినమంటే దానికి ఇంకా బడి నిలిచిందాక వదిలిపెట్టరు. మంచిగా సంజయించి చెప్తున్నాను అంతే.
ఇయా సారు కొబ్బరి చిప్పలు శ్రీరామనవమికి మస్తు జమైన ఏ కదా వేస్ట్ ఎందుకు చేయాలని అయి తీసుకొచ్చి పీస్ అంత గీకి, గుడ్ల దగ్గర కుంకుమ పసుపు అక్షంతలు ఇవన్నీ వేయడానికి ఉపయోగించ నీకే వాటి మీద సీతారాముల బొమ్మలు దండలు వేసుకున్నట్టు బొమ్మలు వేసి ఆంజనేయుని బొమ్మలు శ్రీరామరక్ష గసొంటివన్నీ రాసిండ్రు. మస్తు ముద్దుగా అనిపించినా.
ఆషాడం కదా బోనాలు చేద్దాం అనుకుంటున్నాం. మంగళవారం రోజు కనికలమ్మ తల్లి సారు కళ్ళల్లో దయ లెస్సగా గాన వస్తది ఏమన్నావంటే ఆమెకే చెప్పుకుంటాం.
అందరూ వచ్చిన వాళ్ళ సార్ కి నమస్తే చేయండి. ఎవరు సాప వాళ్ళు వేసుకొని రెండు నిమిషాలు కండ్లు మూసుకొని దానం అయినాక ఆపొద్దు సార్, ఒక దినం నాడు చూపించింది గుర్తుంది కదా, అది చేసి చూపించండి ఏం చూపెట్టిండ్రు ఎరుకున్నాయి కదా?
సో కొరకు మిషన్ లెక్క కాకుండా మనసుపెట్టి చేయండి. సార్ మీద భక్తి పెట్టి చేయండి. మావోడు జనాలు కూడా చేస్తున్న గాడి నుంచెల్లి ఒళ్ళు మనసు నిమ్లామ్ అనిపిస్తుంది అంటున్నారు. సకలముకులం వేసుకుంటే గదే పద్మాసనం వేసుకుంటే మూడు నాలుగు దినాలకే అరికాలు పత్తి లేక అని అయినా అని మురుస్తుండ్రు అంతా మీ దయ సార్.
– గంగరాజ పద్మజ, 9247751121
బోనాలు యోగ ధ్యానాలు
- Advertisement -
- Advertisement -