- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: పలిమెల మండలం బూర్గు గూడెంలో జరుగుతున్న పలు వివాహాల వేడుకలకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అలం మౌనిక –రతన్ కుమార్, సత్యనారాయణ–శివాని వివాహల వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
- Advertisement -