- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ పరిధి చిలుకూరులోని ఓ రిసార్టులో జరుగుతున్న వివాహా వేడుకలో విషాదం చోటు చేసుకుంది. అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో పడి 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బాలుడు నీటిలో మునిగిపోయాడు. బాధువులు గమనించి బయటకు తీయగా అప్పటికే అతడు చనిపోయాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -


