Saturday, April 11, 2026
E-PAPER
Homeక్రైమ్బాలికపై బాలుడి లైంగిక దాడి

బాలికపై బాలుడి లైంగిక దాడి

- Advertisement -

– జువైనల్‌ హౌంకు బాలుని తరలింపు
నవతెలంగాణ-అంబర్‌పేట

బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకకు చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారా అదే ప్రాంతానికి చెందిన బాలుడు పరిచయమయ్యాడు. అనంతరం బాలికతో బాలుడు స్నేహం పెంచుకొని అమెపై లైంగిక దాడి చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్‌ కోర్టులో హాజరుపరిచి హోమ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -