నవతెలంగాణ - హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు. ఉదయ్ సోదరుడు ప్రణయ్‌కృష్ణా రెడ్డిని పోలీసులు ఏ2 నిందితుడిగా చేర్చారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆధారాలను తారుమారు చేయడంలో ప్రణయ్ పాత్ర ఉన్నట్లు తేలింది. ఉదయ్ ఫోన్‌ను ప్రణయ్ దాచినట్టు పోలీసులు గుర్తించారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)