నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి బృందం మంగళవారం చత్తీస్‌గఢ్‌లో పర్యటించనుంది. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్, నీటిపారుదల శాఖ అధికారులు రాయపూర్‌కు వెళ్లనున్నారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో రేవంత్‌రెడ్డి బృందం చర్చించనుంది. సమ్మక్క-సాగర్‌కు ఎన్‌వోసీ ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎంను కోరనుంది. తిరిగి సీఎం రేవంత్ బృందం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనుంది.
నేడు ఛత్తీస్‌గఢ్‌కు సీఎం రేవంత్ బృందం..
19 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)