Magazines

8 నెలల చిన్నారిని చంపి..తల్లి ఆత్మహత్యాయత్నం..!

22 నిమిషాల క్రితం

Girl who pushed child from sixth floor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : 8 నెలల చిన్నారిని కన్నతల్లి గొంతు నులిమి చంపి.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన విషాదరకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా దామ్యతండాలో జరిగింది. తల్లి సుప్రజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాప త్రిషను గొంతు నులిమి చంపింది. స్థానికులు పాప గురించి ప్రశ్నించడంతో.. తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబంలో వ్యవసాయ పనుల విషయంలో ఇటీవల ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్