Magazines

విశాఖ స్టీల్ ప్లాంట్ వార్డులో ఎగిరిన ఎర్రజెండా

1 గంట క్రితం

Visakhapatnam

CPI(M)

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిధిలోని జీవీఎంసీ 105వ వార్డులో సీపీఎం మరోసారి విజయం సాధించింది. కార్పొరేటర్‌గా సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం. కృష్ణయ్య 107 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో కృష్ణయ్య విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి మొత్తం 1,109 ఓట్లలో టీడీపీకి 508, వైసీపీకి 349, ఇతర పార్టీలకు 245 ఓట్లు వచ్చినట్లు జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్