నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా మంచాల మండల నవతెలంగాణ విలేకరి పల్లాటి జగన్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన ఆకస్మిక మరణవార్తతో జర్నలిస్టు వర్గాల్లో విషాదం నెలకొంది. పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నవతెలంగాణ మంచాల విలేకరి పల్లాటి జగన్ మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)