Magazines

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదల

25 నిమిషాల క్రితం

Draft list of graduate MLC voters released today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ నేడు విడుదల చేయనుంది. మొత్తం 12.69 లక్షల దరఖాస్తుల్లో సుమారు 76 వేల దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ముసాయిదా జాబితాలో తమ పేర్లు లేని అర్హులైన గ్రాడ్యుయేట్లు డిసెంబర్ 10లోపు ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం 1950 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్