Magazines

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో కీలక నిర్ణయం

1 గంట క్రితం

Football legend Cristiano Ronaldo makes a key decision
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించారు. 41 ఏళ్ల రొనాల్డో పోర్చుగల్ తరపున 234 సార్లు ఆడి 146 గోల్స్ చేశారు. అయితే గత నెలలో కోచ్ జార్జ్ జీసస్ తో రొనాల్డో కు మధ్య వివాదాం నెలకొంది. ఒక నేషన్స్ లీగ్ మ్యాచ్‌లో రొనాల్డ్ ఆడడానికి అనుమతి విషయంలో ఇద్దరి బేదాభిప్రాయాలు వచ్చియి. ఈక్రమంలోనే రొనాల్డో అనూహ్యం ఆటకు వీడ్కొలు పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్