Magazines

రూ.1.2 లక్షల విలువైన పాదరక్షలు చోరీ..వీడియో

16 నిమిషాల క్రితం

Footwear worth Rs 1.2 lakh stolen... Video
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:


చోరీ అనగానే ఇంట్లో నగలు నట్ర పోయిందని అనుకుంటున్నాం. కానీ ఓ దొంగ అవన్నీ కాదని చెప్పులు చోరీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో షిబ్‌పూర్‌లోని హ్యాపీ గార్డెన్ హౌసింగ్ సొసైటీలోకి తెల్లవారుజామున చొరబడిన సదరు ఘనుడు.. ఏకంగా 40 ఫ్లాట్ల ముందున్న చెప్పులు, బూట్లను మూటగట్టుకుని పరారయ్యాడు ఇలా సుమారు రూ.1.2 లక్షల విలువైన పాదరక్షలను సంచుల్లో సర్దుకుని, మళ్లీ వచ్చిన దారినే గోడ దూకి పారిపోయాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.నవంబర్ 22న ఈ విచిత్ర సంఘటన జరిగింది.






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్