నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని తడి హిప్పర్గా పంచాయతీ కార్యాలయంలో ఆ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలకవర్గంతో పాటు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలనీ, సమానత్వం, సమన్యాయం కోసం హక్కులను స్ఫూర్తితో కాపాడుకోవాలని సూచించారు.






కామెంట్‌లు (0)