Magazines

చేయూత పెన్షన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు..

11 నిమిషాల క్రితం

revanth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేయూత పథకం కింద 4,63,857 మందికి పెన్షన్లు మంజూరు చేసింది. ఈ నెల 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి తొలి నెల పింఛన్ నగదును నేరుగా జమ చేయనుంది. పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నవారు తమకు మంజూరైందో లేదో cheyutha.telangana.gov.in పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడీ తదితర వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. స్టేటస్ withheld అని వస్తే పంచాయతీ సెక్రటరీ లేదా సంబంధిత అధికారులను కలిసి అవసరమైన పత్రాలు అందజేయాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్