నవతెలంగాణ - హైదరాబాద్ : ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత జట్టు, న్యూజిలాండ్తో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. వెలింగ్టన్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధిర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
న్యూజిలాండ్: టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మ్యాథ్యూ ఫిషర్.





కామెంట్లు (0)