నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాముకు అగ్నీకీలలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)