Magazines

'ఓం' ట్రైలర్ విడుదల..ఆకట్టుకుంటున్న పోరాట సన్నివేశాలు

45 నిమిషాల క్రితం

'Om' trailer released... action sequences are impressive
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన బహుభాషా క్రైమ్ డ్రామా చిత్రం 'ఓం' ట్రైలర్ విడుదలైంది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో ధనుశ్‌, సాయిపల్లవి, మమ్ముట్టిల సినిమాలోని ప్రధాన పాత్రలను, కథలోని ఉత్కంఠను పరిచయం చేసింది.వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్