Magazines

నవంబర్ 13న ఓటీటీలోకి ‘రణబాలి’?.. నెట్‌ఫ్లిక్స్‌ పోస్టుతో ఆసక్తి

49 నిమిషాల క్రితం

'Rana Bali' to hit OTT on November 13?.. Netflix post sparks interest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా ఓటీటీ విడుదల తేదీపై ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో నవంబర్ 13, 2026 నుంచి సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు పోస్టు పెట్టింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించింది. అప్పటికే కొందరు స్క్రీన్‌షాట్లు తీసుకోవడంతో విడుదల తేదీపై ప్రచారం మొదలైంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అజయ్‌–అతుల్‌ సంగీతం అందించారు. అయితే నవంబర్‌ 13 విడుదల తేదీపై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్