Magazines

హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తండ్రి

1 గంట క్రితం

Atrocity in Hyderabad.. Father kills five-year-old son
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌ బోరబండ శిల్పినగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యాసాగర్‌ (36) అనే వ్యక్తి తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ను హత్య చేసినట్లు సమాచారం. క్యాటరింగ్‌ పనికి వెళ్లిన బాలుడి తల్లి దుర్గ సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చేసరికి కుమారుడు విగతజీవిగా కనిపించాడు. పొరుగువారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్