Magazines

మగబిడ్డకు జన్మనిచ్చిన నటి సమంత..

15 నిమిషాల క్రితం

Samantha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నటి సమంత-రాజ్ నిడిమోరు దంపతులు తల్లిదండ్రులయ్యారు. సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొడుకు పేరు ‘దేవ్’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్