Magazines

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..ముగ్గురు అరెస్ట్

19 అక్టోబర్, 2026

Tiger Shorff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. సోమవారం రాజస్థాన్‌లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆదివారం ముంబాయిలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలు కాగా, ఆయన స్వల్పంగా గాయపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్