Magazines

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 340 మందికి లేఆఫ్‌!

2 గంటల క్రితం

Swiggy Instamart
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తన క్విక్‌కామర్స్‌ విభాగమైన ఇన్‌స్టామార్ట్‌లో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 340 మందిని తొలగించడానికి నిర్ణయించినట్లు సమాచారం. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఈ కోతలు విధించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సెంట్రల్‌ ఆపరేషన్స్‌, కస్టమర్‌ సపోర్ట్‌ విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు సమాచారం.  ఏఐ ఎఫెక్ట్‌తోనే ఈ కోతలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్