నవతెలంగాణ - హైదరాబాద్ : కోలీవుడ్లోకి తరుణ్ భాస్కర్.. విలన్గా కొత్త అవతారం!టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెడుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన విలన్గా కనిపించనున్నారు. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రను తరుణ్ పోషిస్తున్నారు. దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు కోలీవుడ్లో విలన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కోలీవుడ్లోకి తరుణ్ భాస్కర్.. విలన్గా కొత్త అవతారం!
53 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)