నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్- భారత్ మధ్య జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా.. వరుణుడి అంతరాయంతో 9 గంటలకు టాస్ పడింది. ఆ తర్వాత కూడా వర్షం పడుతుండటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.






కామెంట్‌లు (0)