నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందారు. నమక్కల్ జిల్లాలో ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి వేప చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.






కామెంట్‌లు (0)