Magazines

ముగిసిన కేంద్ర క్యాబినెట్ భేటీ..మహిళ, డీలిమిటేషన్ బిల్లులకు ఆమోదం

2 గంటల క్రితం

cabinet meeting
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపారు. అలాగే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ చేపట్టేలా మార్పులు చేసినట్లు సమాచారం. త్వరలో ఈ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్