Magazines

వారణాసిలో మహిళల హల్ చల్

47 నిమిషాల క్రితం

Varanasi Sisters Vandalise Eatery
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: వారణాసిలో ఇద్దరు మహిళలు హల్ చల్ చేశారు. తండ్రిపై దాడికి పాల్పడిన హోటల్ ముందు బీభత్సం సృష్టించారు. అందుకు సంబంధించిన సదురు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే పలు రోజుల కిందట వారి తండ్రిపై సదురు హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో బాధితునికి తీవ్ర గాయాలు కాగా, న్యాయం కోసం ఇద్దరు కూతుర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ రోజుల గడుస్తున్న దాడి చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు మహిళలు నేరుగా వారి తండ్రి పై దాడి చేసిన హోటల్ సిబ్బందిపై ప్రతీదాడులు చేశారు. అందుకు సంబంధించిన సదురు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్