Magazines

ఎంబీబీఎస్ విద్యార్థినుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..

19 నిమిషాల క్రితం

fire accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థినుల వసతి గృహంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గదిలో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వ్యాపించడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్