WWE రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ కన్నుమూత..

46 నిమిషాల క్రితం

WWE wrestler Bronson Reed passes away..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ ఆస్ట్రేలియన్ WWE రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ (జెర్మైన్ హేలీ) 38 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణ వార్తను WWE శనివారం ప్రకటించింది. వైద్యపరమైన సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లు సంస్థ వెల్లడించింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన 'క్రౌన్ జువెల్' ఈవెంట్‌లో తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ గాయాలే మరణానికి కారణమా అన్నది స్పష్టత లేదు. రీడ్‌కు భార్య పైజ్, కుమార్తె ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. బ్రాన్సన్ రీడ్ మృతి వార్తతో WWE అభిమానులు, క్రీడా ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్