Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం

తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
తల్లిపాలతోనే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని సీడీపీఓ అఫ్రా అంజుమ్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవటంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శారదారాణి, వైద్యాధికారిశ్వేత, సీహెచ్ నర్సింహ్మరావు, ఏఎన్ఎం వరలక్ష్మి. అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో అంగన్వాడీ టీచర్లు పద్మ, బిక్షవమ్మ, సైదమ్మ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -