Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యాన్నిస్తుంది..

తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యాన్నిస్తుంది..

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండలంలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి తల్లిపాల వారోత్సవాలలో మెడికల్ ఆఫీసర్ సృజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యత, గర్భిణీల గురించి బాలింతలకు వివరించారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. ముఖ్యంగా ముర్రుపాలు ఎంతో శ్రేష్టమన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు పాలు పట్టించాలని తెలిపారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి నెల గర్భిణీలకు, బాలింతలకు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త సూదేశా, ఏఎన్ఎం అలివేలు, ఆశా వర్కర్ రాములమ్మ, గర్భిణీలు,బాలింతలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img