- Advertisement -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన నేతలు
హైదరాబాద్ : ఐద్వా అఖిలభారత మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ(ఎం) అగ్రనేత బృందాకరత్‌కు పార్టీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలికారు. శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెను రిసీవ్ చేసుకున్న వారిలో ఐద్వా నాయకులు నాగలక్ష్మీ, శ్వేతతో పాటు ఉడతా రవీందర్, నాగార్జున, పవన్, ఎ.వెంకటేశ్‌లు ఉన్నారు.
- Advertisement -



