- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు ఫైల్స్‌లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బ్రిటన్‌లో కలకలం సృష్టిస్తోంది.
- Advertisement -



