- Advertisement -
నవతెలంగాణ – అశ్వరావుపేట
మండల పరిధిలోని గాండ్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మాలోత్ ఆలీబాబు విజయం సాధించారు. ఈ సందర్బంగా ఆలీబాబు మాట్లాడారు. నన్ను నమ్మి నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలిపారు. గ్రామాభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -



