నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బి.ఆర్.యస్ సిరిసిల్ల పట్టణ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ల ఆధ్వర్యంలో సిరిసిల్ల నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరంకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు.కార్యక్రమంలో గూడూరి ప్రవీణ్, ఆకునూరి శంకరయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ , మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ , అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడగట్ల మురళి , మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, పార్టీ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, సబ్బని హరీష్, మాజీ కౌన్సిలరు అన్నారం శ్రీనివాస్ ,దార్నం అరుణ ,కల్లూరి రాజు, గెంట్యాల శ్రీనివాస్, దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో బీఆర్ఎస్ చేనేత దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES