Friday, October 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్తెలంగాణ జాగృతిలో బీఆర్ఎస్ నాయకుడు చేరిక

తెలంగాణ జాగృతిలో బీఆర్ఎస్ నాయకుడు చేరిక

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ జాగృతిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ గోపు వేణుగోపాల్ యాదవ్ చేరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -