Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ నాయకుడికి మాతృ వియోగం..

బీఆర్ఎస్ నాయకుడికి మాతృ వియోగం..

- Advertisement -

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నవతెలంగాణ – మద్నూర్ 

మద్నూర్ మండలం లోనీ హండే కేలూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ మియా మాతృమూర్తి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే హెచ్ కేలూరును సందర్శించి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. నాయకుని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వెంట సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్, చిన్న షక్కర్గా తాజా మాజీ సర్పంచ్ షేక్ గఫర్, మద్నూర్ మండల కేంద్ర తాజా మాజీ సర్పంచ్ దారస్ సురేష్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకల్వార్ విజయ్, యువ నాయకుడు అవార్వార్ రాజు హెచ్ కె లూరు గ్రామ పెద్దలు పార్టీ నాయకులు నాందేవ్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -