Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్వోను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

ఎమ్మార్వోను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : ఇటీవలే నూతనంగా బాధ్యతలు తీసుకున్న జుక్కల్ ఎమ్మార్వో పి . మారుతిని మండల స్థాయి బిఆర్ఎస్ నాయకులు బుధవారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మార్వోగా నూతన బాధ్యతల తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆరే రామ్ పటేల్, జుక్కల్ బి ఆర్ ఎస్ నాయకులు నిలు పటేల్, బొల్లి గంగాధర్, వాస్రే రమేష్, విట్టు పటేల్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -