- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని గొల్లపల్లి బిఆర్ఎస్ నాయకులు శనివారం స్థానిక ఎస్సై లావణ్యను, గ్రామ పోలీసు అధికారిణి సుప్రియను శాలువాతో సన్మానించి, జ్ఞాపకం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జీర్ల (పాల)మల్లేష్, కే రాజయ్య, లింగం, మల్లయ్య, మర్రి భూమయ్య, మర్రి అంజయ్య, జిర్ల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -