Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ బీఆర్ఎస్ మండల శాఖ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. జుక్కల్ మండల కేంద్రంలో మైనారటి సోదరులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేసిన జుక్కల్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గాజు గౌడ్ మాట్లాడుతూ..రంజన్ పవిత్ర మాసంలో మైనారిటీ సోదరులు  రోజంతా ఉపవాసం ఉంటారని అన్నారు. సాయంత్రం వేళలో ప్రత్యేక నమాజ్ చేసి రోజా ఉపవాసం వదలడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎంపీపీ బస్వంత్ రావు షెట్కర్,మాజీ జడ్పీటీసీ పండరి,మాజీ ఎంపీటీసీ విట్టు పటేల్, జుక్కల్ బిఆర్ఎస్ పార్టీ యువ అధ్యక్షులు భాను గౌడ్,మాజీ రిటైర్డ్ ఆర్మీ కాంబ్లే అర్జున్, మైనారిటీ సోదరులు రషీద్ భాయ్,మైబు సాబ్, షాధుల్ భాయ్, వహబ్ భాయ్, అసద్,హైమాద్,హైదర్,మజీద్ ,బబ్లూ, అమూల్ మైనారిటీ సోదరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -